8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న గని టీజర్...!

by సూర్య | Fri, Nov 19, 2021, 08:51 AM

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM