రేపు రానున్న సూర్య ET మూవీ అప్డేట్

by సూర్య | Thu, Nov 18, 2021, 11:28 PM

తాజాగా సూర్య  హీరోగా నటిస్తున్న సినిమా ' ET' . పాండిరాజ్ ఈ  సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే ఈ  చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు  పోస్టర్‌తో సంబంధించిన పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్  ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. సూర్య ఈ  సినిమాలో  గ్రామీణ అవతార్‌లో కనిపిస్తాడు మరియు  పల్లెటూరి పాత్రలో కనిపించనున్నాడు.  ET టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM