డిసెంబర్ లో రానున్న బింబిసారా

by సూర్య | Thu, Nov 18, 2021, 09:59 PM

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా 'బింబిసారా'. ఈ  సినిమాలో కళ్యాణ్ రామ్  సరసన కాథరిన్ ట్రెసా,సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ  సినిమాకి  వాషిట్  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సినిమా సోషియో ఫాంటసీ కథతో రాబోతుంది. చిరంతన్ భట్ ఈ  సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్​ ఆర్ట్స్ బ్యానర్​పై కల్యాణ్​రామ్ నిర్మించారు. డిసెంబర్ నెలలో ఈ  సినిమా రిలీజ్ చేస్తున్నారు . 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM