శ్యామ్ సింగ రాయ్ టీజర్ రిలీజ్

by సూర్య | Thu, Nov 18, 2021, 09:49 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ  సినిమాలో నాని సరసన సాయి పల్లవి మరియు కీర్తి శెట్టి,మడోన్నా  హీరోయిన్లుగా నటించారు. ఈ  సినిమాకి రాహుల్ దర్శకత్వం వహించాడు.  అయితే తాజాగా ఈ  సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ  సినిమాలో నాని కొత్తగా కనిపిస్తున్నాడు. బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో ఈ  సినిమా వస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో ఈ  సినిమాని నిర్మించారు.  


 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM