'బంగార్రాజు' నుంచి కృతి శెట్టి లుక్!

by సూర్య | Thu, Nov 18, 2021, 12:14 PM

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వదిలిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున లుక్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా ఈ సినిమాలో నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్‌ను కృతిశెట్టి విడుదల చేశారు. గ్రామీణ ఎన్నికల్లో నాగలక్ష్మి విజయం సాధిస్తారు. ఈ పోస్టర్‌లో జనాలను చూస్తూ అప్పుడు తీసిన ఉత్సాహంలో ఆమె చేయి ఊపుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె చేతులపై ఖరీదైన స్పెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ కలర్‌ఫుల్ లుక్‌లో కృతి శెట్టి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ‘బంగార్రాజు’లో నాగలక్ష్మి సందడి ఓ రేంజ్ లో ఉంటుందని అర్థమవుతోంది.

Latest News
 
బజ్: రజనీకాంత్ 'కూలీ' ని IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారా? Wed, Apr 24, 2024, 04:17 PM
'హరోమ్ హర' సెకండ్ సింగల్ అవుట్ Wed, Apr 24, 2024, 04:14 PM
'కేజీఎఫ్ 1' రీ రిలీజ్ విడుదలకి తేదీ లాక్ Wed, Apr 24, 2024, 04:13 PM
'మిరాయ్' సెట్స్‌ లో మంచు మనోజ్ Wed, Apr 24, 2024, 04:10 PM
నటుడు దీపక్ పరంబోల్‌ను వివాహం చేసుకున్న నటి అపర్ణా దాస్ Wed, Apr 24, 2024, 04:06 PM