ఈ హీరోయిన్ ను మీరు గుర్తుపట్టారా?

by సూర్య | Thu, Nov 18, 2021, 08:34 AM

కొన్ని సినిమాలు చేసిన ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. పలు షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. గత నెలన్నర నుంచి సోషల్ మీడియాకు గ్యాప్ ఇస్తోంది. నెలన్నర తర్వాత తన కూతురు ఆద్య, ఉత్తేజ్ కూతురుతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. అదే విధంగా మాస్క్ ధరించి ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM