లాల్ సింగ్ చద్దా మూవీ మరోసారి వాయిదా

by సూర్య | Thu, Nov 18, 2021, 12:16 AM

అమీర్‌ఖాన్‌ నటించిన సినిమా లాల్ సింగ్ చద్దా.  ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని మొదట క్రిస్మస్ 2020కి విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల రిలీజ్ అవలేదు .  ప్రస్తుతానికి, విడుదల తేదీ ఫిబ్రవరి 14, 2022గా ఉంది. కానీ ఇప్పుడు టీమ్ మరోసారి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చుస్తునారు . ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో అమీర్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది.లాల్ సింగ్ చద్దా చిత్రానికి సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 1994లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్‌కి అధికారిక రీమేక్.ఈ సినిమాలో కరీనా కపూర్‌ ఖాన్‌ కథానాయిక.

Latest News
 
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రాల లిస్ట్ Thu, Apr 25, 2024, 02:51 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి మధురము కదా వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 02:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, Apr 25, 2024, 02:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ' Thu, Apr 25, 2024, 02:37 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' Thu, Apr 25, 2024, 02:34 PM