హిందీ రీమేక్ కి రెడీ అవుతున్న పుష్పక విమానం

by సూర్య | Wed, Nov 17, 2021, 10:29 PM

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా పుష్పక విమానం . ఈ  సినిమాకి దామోదర దర్శకత్వం వహించారు. పుష్పక విమానం అనేది కొత్తగా పెళ్లయిన యువకుడి కథ. అయితే ఇపుడు  బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇప్పుడు పుష్పక విమానం హిందీ రీమేక్ రైట్స్‌ను తీసుకుంటున్నాయి.ప్రస్తుతం మూడు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పుష్పక విమానం రీమేక్ రైట్స్ కోసం రెడీగా ఉన్నాయి అని టాక్.  

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM