పుష్ప “శ్రీవల్లి” సాంగ్ కి 1 మిలియన్ లైక్స్‌...!

by సూర్య | Wed, Nov 17, 2021, 12:17 PM

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప”. అయితే ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ గా వచ్చిన శ్రీవల్లి పాట మాత్రం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ పాట ఇప్పటివరకు 60 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది మరియు ఇటీవల 1 మిలియన్ లైక్‌లను సంపాదించింది. చంద్రబోస్ లిరిక్స్ రాయగా, సిద్ శ్రీరామ్ పాట పాడారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM