'అనుభవించు రాజా' మూవీ ట్రైలర్

by సూర్య | Wed, Nov 17, 2021, 11:25 AM

శ్రీను గావిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'అనుభవించు రాజా'. ఈ  సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో కశిష్ ఖాన్ కథానాయికగా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 26న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 






 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM