బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం

by సూర్య | Wed, Nov 17, 2021, 10:28 AM

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్-సిరి ఎఫైర్ ఏంటో ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు.తాజా ఎపిసోడ్‌ లో షణ్ముఖ్‌ కి దిష్ఠి తగులుతుందని సిరి అతనికి రవితో దిష్టి పూసలు కట్టించింది. నా బ్లడ్‌ ని పూసలకి రాసి బ్యాండ్ చేశా అని సిరి చెప్పింది. వాటి వల్ల షణ్ముఖ్ కి దిష్ఠి తాకదు అని సిరి చెప్పింది. షణ్ముఖ్ కి  సరిగ్గా 8 పూసలు కట్టించింది. నేను కాకుండా 8 మంది ఉన్నారు.. ఆ 8 మందిలో 8 పూసలు ఫోకస్ తగలకుండా వేశాను అని సన్నీకి చెప్పగానే షణ్ముఖ్ నవ్వుకున్నాడు. 'మీ స్నేహం, మీకు ఏమీ లేదు' అని షణ్ముఖ్ సిరితో చెప్పాడు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, సిరి ఏడుస్తూ బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసింది. దీంతో నివ్వెరపోయిన షణ్ముఖ్ తలుపు తీయమని తలా బదుకోకు వేడుకున్నాడు. కెప్టెన్ రవి తలుపు తట్టడంతో సిరి ఏడుస్తూ తలుపు తీసింది. షణ్ముఖ్ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు

Latest News
 
నేడు విడుదల కానున్న 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Thu, Apr 25, 2024, 03:04 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'రత్నం' Thu, Apr 25, 2024, 02:53 PM
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రాల లిస్ట్ Thu, Apr 25, 2024, 02:51 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి మధురము కదా వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 02:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, Apr 25, 2024, 02:39 PM