హాట్ టాపిక్‌ గా మారిన స‌మంత రెమ్యున‌రేష‌న్

by సూర్య | Wed, Nov 17, 2021, 08:47 AM

 సమంత వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెబుతుంది.  సమంత త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. సమంత సినీ కెరీర్‌లో తొలిసారిగా ఐటెం సాంగ్ చేయనుంది. ‘పుష్ప’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ పక్కన సమంత డ్యాన్స్ చేయనుంది. ఈ పుష్ప మూవీ యూనిట్ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత 4 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ఇందుకోసం ఆమె కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. గతంలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, తమన్నా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోకపోవడంతో సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM