ఆ హీరోకి మరోసారి బాంబు బెదిరింపు

by సూర్య | Wed, Nov 17, 2021, 08:17 AM

తమిళ టాప్ హీరో విజయ్ ఇంటికి మరో బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోలీవుడ్‌లో వరుస విజయాలతో ఫుల్ ఫాలోయింగ్‌తో విజయ్ దూసుకుపోతున్నాడు. ఇటీవల చెన్నైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. విజయ్ ఇంటిని పేల్చివేయాలని పోలీసులకు గతంలోనూ పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో చెన్నైలోని స్థానిక నీలాంగరై పోలీసులు బాంబు స్క్వాడ్‌తో రంగంలోకి దిగి విజయ్ ఇంట్లో సోదాలు చేశారు. బాంబు లేదని తేలడంతో పోలీసులతో పాటు విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Latest News
 
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'ఆర్టికల్ 370' Fri, Apr 19, 2024, 03:57 PM
'స్పిరిట్‌' షూటింగ్ గురించిన తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 03:54 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Fri, Apr 19, 2024, 03:37 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'సైరెన్' Fri, Apr 19, 2024, 03:33 PM
'పుష్ప 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 19, 2024, 03:29 PM