'మాచర్ల నియోజకవర్గం' మూవీలో కేథరిన్

by సూర్య | Tue, Nov 16, 2021, 11:06 PM

నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం' . ఈ సినిమాకి  ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సినిమాని ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్‌లపై  సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఇదివరకే ఎంపికయ్యారు. తాజాగా కేథరిన్‌ను మరో హీరోయిన్‌గా మూవీ యూనిట్ తెలిపింది. 

Latest News
 
'NBK109' సెట్స్ లో జాయిన్ అయ్యిన బాబీ డియోల్ Wed, Apr 24, 2024, 05:46 PM
'సుడిగాడు 2' స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన అల్లరి నరేష్ Wed, Apr 24, 2024, 05:44 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో సర్కార్ సీజన్ 4 సెకండ్ ఎపిసోడ్ ప్రోమో Wed, Apr 24, 2024, 05:42 PM
రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న 'భీమా' Wed, Apr 24, 2024, 05:40 PM
హనుమాన్ ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు Wed, Apr 24, 2024, 05:07 PM