ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్న రొమాంటిక్ మూవీ

by సూర్య | Tue, Nov 16, 2021, 10:42 PM

పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా 'రొమాంటిక్'. ఈ  సినిమాలో  ఆకాశ్ కి జోడిగా  కేతికా శర్మ హీరోయినిగా నటించింది. ఈ  సినిమాకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 29న థియేటర్ రిలీజ్ అయంది . నవంబర్ 26న ఈ సినిమా  ఓటిటి లోస్ట్రీమింగ్ కాబోతుంది . 

Latest News
 
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM