రేపు రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' ట్రైలర్ లాంచ్
 

bySuryaa Desk | Tue, Nov 16, 2021, 06:36 PM

రాజ్ తరుణ్  ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'అనుభవించు రాజా' ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో రాజ్‌తరుణ్‌తో కలిసి ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీను గవిరెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఒక ముహూర్తాన్ని సెట్ చేశారు.

రేపు ఉదయం 10:08 నిమిషాలకు ఈ ట్రైలర్ ను నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.ఈ కథ ఇటు పల్లెలోను .. అటు పట్నంలోను నడుస్తుంది. హీరోను జల్సారాయుడిగాను .. ఓ చిన్నపాటి జాబ్ చేసుకుంటున్నవాడిగాను చూపించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక రాజ్ తరుణ్ సినిమాల విషయానికి వస్తే  వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో అతను నటిస్తున్న ఓ విభిన్నమైన సినిమా ‘స్టాండప్‌ రాహుల్’ ఈ సినిమాలో శాంటో మెహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఓ స్టాండప్‌ కమెడియన్‌గా నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి

img Trending Videos Deepika Ranveer Unseen Photoshoot      Updated: Sun, Oct 20, 2019, 09:53 PM
img Trending Videos Parineeti Chopra Filmfare PhotoShoot      Updated: Wed, Oct 09, 2019, 12:27 PM
img Trending Videos Malaika Arora Latest Photoshoot - Behind the Scenes      Updated: Wed, Oct 23, 2019, 12:52 PM
img Trending Videos Hate Story IV: Cover Shoot | Urvashi Rautela      Updated: Tue, Oct 29, 2019, 03:32 PM
img Trending Videos Tamanna Hot Looks in Red Tight Dress      Updated: Sat, Dec 07, 2019, 11:37 AM
img Trending Videos Nusrat Jahan looks dazzling in these pictures!      Updated: Thu, Dec 05, 2019, 10:40 AM
img Trending Videos Samantha Akkineni latest photoshoot pics go viral      Updated: Mon, Jan 06, 2020, 10:59 AM
img Trending Videos Urvashi Rautela Photoshoot      Updated: Thu, Nov 07, 2019, 11:14 AM
img Trending Videos Nidhi Agarwal photoshoot      Updated: Thu, Jan 09, 2020, 11:36 AM
img Trending Videos Actress Sana Khan Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:56 AM
img Trending Videos Bhumi Pednekar PhotoShoot      Updated: Fri, Dec 13, 2019, 11:45 AM
img Trending Videos Nidhhi Agerwal new Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 03:13 PM
img Trending Videos Behind the Scenes with Anushka Sharma Photoshoot      Updated: Fri, Oct 25, 2019, 05:25 PM
img Trending Videos Celebrities Hot Photoshoot at CCL Calender Shoot      Updated: Sun, Oct 27, 2019, 09:34 AM
img Trending Videos L'Oréal Paris x Sabyasachi TVC ft Aishwarya Rai      Updated: Wed, Oct 30, 2019, 12:05 PM
img Trending Videos Ankita Lokhande Latest Photosoot      Updated: Thu, Jan 09, 2020, 11:39 AM
img Trending Videos Allu Arjun, Tamannah photoshoot      Updated: Wed, Oct 09, 2019, 10:47 AM
img Trending Videos Nora Fatehi Latest photo shoot      Updated: Sat, Feb 15, 2020, 10:34 AM
img Trending Videos Ananya Pandey Photoshoot      Updated: Thu, Nov 21, 2019, 12:01 PM
img Trending Videos Jasmin Bhasin Latest Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:36 PM
img Trending Videos Tamanna bhatia hot photoshoot      Updated: Thu, Oct 10, 2019, 12:23 PM
img Trending Videos Madhurima Tuli Photoshoot      Updated: Sat, Feb 01, 2020, 10:50 AM
img Trending Videos Aahana Kumra Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos Lavanya Tripathi Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 11:57 AM
img Trending Videos Maya S Krishnan Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 12:08 PM
img Trending Videos Nabha Natesh Photo Shoot      Updated: Fri, Dec 13, 2019, 11:50 AM
img Trending Videos Samantha Akkineni Looks Stunning In Yellow Outfit      Updated: Tue, Jan 14, 2020, 11:26 AM
img Trending Videos Rakul Preet Singh Hottest Photoshoot      Updated: Wed, Oct 09, 2019, 12:26 PM
img Trending Videos Mouni Roy Bikini Photoshoot Is HOT In Thailand 2019      Updated: Wed, Oct 23, 2019, 05:47 PM
img Trending Videos Kajal Aggarwal looks beautiful in saree pics      Updated: Thu, Feb 18, 2021, 12:23 PM
img Trending Videos Ileana D'cruz Photoshoot 2018      Updated: Sat, Oct 26, 2019, 11:47 AM
img Trending Videos Ileana D`cruz hot bikini photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:24 PM
img Trending Videos Elli AvrRam Latest Photoshoot Behind the Scenes      Updated: Thu, Oct 31, 2019, 01:14 PM

Latest News
మరోసారి ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ Wed, Dec 08, 2021, 10:22 PM
అమ్మాయిలతో ఏవేవో చేయాలనుకునే కుసంస్కారం శ్రీరామా చంద్రాది:శ్రీ రెడ్డి Wed, Dec 08, 2021, 09:57 PM
మాస్ పార్టీకి రెడీనా అంటూ.. ‘పుష్ప’ నుండి సమంత ఐటెం సాంగ్ Wed, Dec 08, 2021, 09:08 PM
మెగాస్టార్ మూవీలో రష్మీ ఐటెం సాంగ్.. రెమ్యునరేషన్‌ మరీ అంతా..? Wed, Dec 08, 2021, 08:53 PM
సరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'మనీ హీస్ట్' వెబ్ సిరీస్ Wed, Dec 08, 2021, 06:19 PM