'గని' మూవీ సాంగ్ రిలీజ్

by సూర్య | Wed, Oct 27, 2021, 12:04 PM

వరుణ్ తేజ్ హీరోగా  న‌టిస్తున్న  మూవీ  'గని'. కిరణ్ కొర్రపాటి ఈ  మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ  మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ న‌టిస్తోంది.బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ మూవీ  తెర‌కెక్కుతోంది.అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ నేడు రిలీజ్  చేశారు. 'దేకో హిం గని.. కనివిని ఎరుగని' అంటూ ఈ పాట సాగుతోంది. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.ఈ మూవీ  డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నారు.  

Latest News
 
లవ్ గురు నుండి 'చెలి కసిరేస్తున్న' వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 05:16 PM
చీరకట్టులో హనీ రోజ్ ఫోజులు Tue, Apr 16, 2024, 03:40 PM
'ది రాజా సాబ్' షూటింగ్ లో జాయిన్ అయ్యిన నిధి అగర్వాల్ Tue, Apr 16, 2024, 03:10 PM
ఆఫీసియల్ : 'కన్నప్ప' లో అక్షయ్ కుమార్ Tue, Apr 16, 2024, 03:06 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' టీమ్ తో శ్రీముఖి స్పెషల్ ఇంటర్వ్యూ Tue, Apr 16, 2024, 03:05 PM