'భోళా శంకర్‌' మూవీ అప్డేట్

by సూర్య | Wed, Oct 27, 2021, 11:10 AM

మెగా స్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'భోళా శంకర్‌' . ఈ  సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు. నవంబర్‌ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం జరిగింది. ఆ వెంటనే అంటే 15 వ తారీకు నుండి షూటింగ్ కు వెళ్లబోతున్నారు. ఈ సినిమా లో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్‌ నటిస్తున్నరు.   భారీ అంచనాల నడుమ రూపొందుతున్న భోళా శంకర్ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే విసయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సినిమా లో చిరంజీవి మరియు కీర్తి సురేష్ ల బాండింగ్ గురించి చాలా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి భోళా శంకర్ సినిమా పట్టాలెక్కే అవకాశాలు పక్కా అని తేలిపోయింది. ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన అజిత్ వేదాళం కు రీమేక్.  

Latest News
 
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM
ముంబైలో ప్రారంభమైన 'కుబేర' కొత్త షెడ్యూల్ Thu, Apr 25, 2024, 08:51 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 08:49 PM
హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్ Thu, Apr 25, 2024, 08:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM