రజినీకాంత్ “అన్నాత్తే” ట్రైలర్...!

by సూర్య | Wed, Oct 27, 2021, 08:51 AM

శివ దర్శకత్వంలో రజినీ కాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అన్నాత్తే. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తీ సురేష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుంది.   ఈ చిత్రం ను నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, విడియోలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజుసాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఒక అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM