ఓటీటీలో రానున్న ధనుశ్ 'మారన్'

by సూర్య | Mon, Oct 25, 2021, 12:37 PM

కోలీవుడ్ స్టార్  హీరోగా ధనుశ్  ప్రతి సినిమాలోనూ తన లుక్ .. తన పాత్ర కొత్తగా ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడాకైనా ఆయన వెనుకాడడు. అలాంటి ధనుశ్ కి అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది.ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'మారన్' సిద్ధంగా ఉంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ధనుశ్ 'జగమే తంత్రం' ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే బాటలో వెళ్లనుండటంతో, సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM