అనూహ్య స్పందనతో మంగ్లీ 'బొడ్రాయి' సాంగ్‌..

by సూర్య | Sat, Oct 23, 2021, 04:07 PM

సూర్య శ్రీనివాస్, పవన్ కేసి, రూపిక, ఇందు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం చిల్ బ్రో. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అరుణోదయ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీను చెంబేటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కుంచం శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిల్ బ్రో పబ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్షకులు నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.


తాజాగా ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించిన 'బొడ్రాయి'పాటను చిత్ర బృందం విడుదల చేశారు. మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెరసీ ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత శ్రీను చెంబెటీ తెలిపారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM