ఏజెంట్ మూవీ సెట్ లో మమ్ముట్టి

by సూర్య | Sat, Oct 23, 2021, 03:33 PM

అక్కినేని అఖిల్  హీరోగా నటిస్తున్నసినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆ చిత్ర పోస్టర్ లో తన సిక్స్ ప్యాక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు అఖిల్. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్ హంగేరి లో జరగనుంది ఈ షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నారు మమ్ముట్టి .పది రోజులపాటు జరగనున్న ఈ షూటింగ్ షెడ్యూల్ లో మమ్ముట్టి మరియు అఖిల్ మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమీజ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM