ఘనంగా రోజా భర్త బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పిక్స్ షేర్ చేసిన రోజా

by సూర్య | Sat, Oct 23, 2021, 02:53 PM

నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ప్రొఫెషనల్‌ లైప్‌లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ సభ్యుల బర్త్‌డే వేడుకలకు మిస్‌ అవ్వకుండా ప్లాన్‌ చేసుకుంటారు. తాజాగా రోజా భర్త, డైరెక్టర్‌ ఆర్‌. కె. సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే మై లవ్‌ అంటూ రోజా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్‌ చేసింది.


ఇక కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో సెల్వమణి బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు.

Latest News
 
'టిల్లు స్క్వేర్' రిలీజ్ ట్రైలర్ విడుదల Thu, Mar 28, 2024, 02:25 PM
ఓటీటీలోకి సుందరం మాస్టర్ Thu, Mar 28, 2024, 01:38 PM
హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్! Thu, Mar 28, 2024, 12:20 PM
పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ Thu, Mar 28, 2024, 10:59 AM
'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 27, 2024, 10:45 PM