"రాధేశ్యామ్" టీజర్ రిలీజ్

by సూర్య | Sat, Oct 23, 2021, 11:27 AM

ప్రభాస్ పుట్టినరోజు కానుకగా "రాధేశ్యామ్" సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సుమారుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి షూటింగ్ ఇటలీలోనే జరుపుకుంది.తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్ స్టైలిష్ లుక్ తో లవర్ బాయ్ గా అభిమానులను ఆకట్టుకున్నాడు.ప్రభాస్ ,పూజ హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహారించారు.. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా "రాధేశ్యామ్" చిత్రం విడుదల కానుంది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM