'సర్కారు వారి పాట' సెట్స్‌లో తమన్ సందడి

by సూర్య | Fri, Oct 22, 2021, 06:00 PM

'సర్కారు వారి పాట' సెట్స్‌లో మహేష్ బాబుతో తమన్ సందడి చేసారు. దానికి సంబంధించిన ఫోటోను ఈ చిత్ర యూనిట్‌ సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'సర్కారు వారి పాట' సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. 'దూకుడు' సినిమా నుంచి మహేష్ బాబు నటించిన 'బిజినెస్ మ్యాన్', 'ఆగడు' సినిమాలకు సంగీతం అందిచారు. ఇపుడు నాల్గోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా తమన్.. మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు కీర్తి సురేష్ హీరోగా నటిస్తున్నారు. పరశురామ్పేట్ల దర్శకత్వం వహిస్తున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM