విజయ్ 'బీస్ట్' మూవీ ఫోటోలు, వీడియోలు లీక్ ..!

by సూర్య | Fri, Oct 22, 2021, 12:53 PM

తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా బీస్ట్ . ఈ  సినిమాని నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ  సినిమాలో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తుంది. మాస్టర్'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ హైగా ఉన్నా.. లీకింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని బ్రిస్క్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అన్‌అఫిషియల్‌గా మూవీ కంటెంట్ రిలీజ్ కావడం ఇది రెండో సారి కాగా.. వైట్ కలర్ షర్ట్‌పై రక్తపు మరకలతో రోరింగ్ అవతార్‌లో కనిపిస్తున్న విజయ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.


 


 

Latest News
 
'టిల్లు స్క్వేర్' లోని రాధికా వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 05:29 PM
సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 05:26 PM
ప్రేమలు కంటే ప్రేమలు 2 చాలా సరదాగా ఉంటుంది - గిరీష్ ఎడి Sat, Apr 20, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM