ఓటీటీలో రానున్న'ఫ్యామిలీడ్రామా'

by సూర్య | Fri, Oct 22, 2021, 12:19 PM

సుహాస్‌ హీరోగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ డ్రామా'. మెహెర్‌ తేజ్‌ దర్శకత్వం వహించారు. తేజా కాసరపు, మెహర్‌తేజ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ నెల 29న విడుదల కానుంది. గురువారం ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానాయకుడు సుహాస్‌ హత్యలు చేసే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి.ఈ సినిమాకి అజయ్‌ సంగీతం అందించారు.  

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM