అఖిల్ సాంగ్ వింటూ ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌

by సూర్య | Fri, Oct 22, 2021, 10:54 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నవిషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావడంతో బన్నీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు.ఇటీవల ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్లొచ్చిన బన్నీ ప్రస్తుతం కారులోతన కూతురు, వైఫ్‌ని తీసుకొని లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. బన్నీ స్వయంగా కారు నడుపుతుండగా, కూతురు మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ కనిపించింది.ఈ వీడియోని స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ చేయగా, ఆ వీడియోలో అఖిల్ సాంగ్  గుచ్చే గులాబిలాగా  బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఈ సాంగ్ వింటూ బన్నీ ఎంజాయ్ చేయడం మనం గమనించవచ్చు. 'గుచ్చే గులాబి లాగా'సాంగ్ రిలీజైన రోజు నుంచే యూట్యూబ్లో అందర్నీ ఆకట్టుకుంటూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. అనంత్ శ్రీరామ్ , శ్రీమణి సాహిత్యం అదించిన ఈ పాటను బాలివుడ్ సింగర్‌ అర్‌మాన్ మాలిక్ ఆలపించారు.

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM