దీపావళి కానుకగా ఓటిటిలో 'శ్రీదేవి సోడా సెంటర్'...!

by సూర్య | Fri, Oct 22, 2021, 10:48 AM

కరుణా కుమార్ దర్శకత్వం లో సుధీర్ బాబు, ఆనంది లు హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అయింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకుంది. ఈ చిత్రం జీ 5 లో నవంబర్ 4 వ తేదీ నుండి ప్రేక్షకులకు అందుబాటులో రానుంది. దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ అందించనుంది.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM