సినిమా సెట్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం.. సినిమాటోగ్రాఫ‌ర్ మృతి

by సూర్య | Fri, Oct 22, 2021, 09:55 AM

సినిమా షూటింగ్ సెట్ లో రిహార్స‌ల్ స‌మ‌యంలో గన్ పేలి ఓ మహిళా సినిమాటోగ్రాఫ‌ర్ మృతిచెందారు. ఈ ఘటన 'ర‌స్ట్' అనే హాలీవుడ్ సినిమా సెట్‌లో జ‌రిగింది. న్యూ మెక్సికోలో ఈ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫ్రాన్సిస్ ఫిషర్, మిస్టర్ బాల్డ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపించనున్నారు. అలెక్ బాల్డ్విన్‌ పై స‌న్నివేశం చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ప్రాప్ గ‌న్‌ ని కాల్చారు. దీంతో సినిమాటోగ్రాఫ‌ర్ హాలినా హ‌చ్చిన్స్ మృతిచెందారు. ద‌ర్శ‌కుడు జోయొల్ సౌజా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘటనపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM