హాట్ నేహా శర్మ జిమ్ లో వర్కౌట్!

by సూర్య | Sat, Jun 12, 2021, 11:27 AM

మెగా పవర్ స్టార్ ‘చిరుత’ సినిమా బ్యూటీ నేహా శర్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసినిమా సక్సెస్ అయినా ఈ అమ్మడికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. టాలీవుడ్ లో ఈ అమ్మడి జర్నీ కొంత కాలంకే ముగిసింది. ఆ తరువాత ఉత్తరాదిన బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నంచిన ఈ అమ్మడు అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కించుకోలేక పోయింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ హీరోయిన్ పాత్రల కోసం ఈ అమ్మడు వెయిట్ చేస్తోంది. అయినా కానీ అదృష్టం వరించి ఒక్క సినిమా అవకాశం కూడా రాకపోవడంతో చేసేది లేక జిమ్ లో తెగ కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఫిట్ గా తయారవుతుంది. అడపదడపగా ప్రకటనలు, మేగజైన్లలో కనిపిస్తూ అలరిస్తోంది. తాజాగా నేహాశర్మ జిమ్ లో సందడి చేసింది. క్లీవేజ్ కనిపించేలా హోయలు ఒలుకుతూ అభిమానులతో మాట్లాడింది. ఆమె ఒంపు సొంపులతో దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ ఫొటోలు చూసి నెటిజన్లు, యువత సొల్లు కార్చుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోయిన తనదైన అందంతో కుర్రకారు మతి పోగొడుతూనే ఉంది నేహా శర్మ.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM