యూత్ ను కావిస్తున గోవా బ్యూటీ ఇలియానా

by సూర్య | Fri, Jun 11, 2021, 02:51 PM

తెలుగులో ఇలియానా అంత త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిందంటే కార‌ణ‌మే ఫిజిక్. ముఖ్యంగా న‌డుము సోయ‌గాల‌తో అప్ప‌ట్లో తీపి న‌ర‌కం చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇదంతా గ‌తం.. ఆ మధ్య కొన్ని రోజులు ఇలియానా పూర్తిగా ట్రాక్ తప్పింది. ఆమె అందాలు పూర్తిగా నీరుగారిపోయాయి. ఆమెను చూసి అయ్యోపాపం అనుకున్నారు అభిమానులు. కానీ ఇప్పుడు మళ్లీ సెక్సీగా మారిపోయింది గోవాబ్యూటీ.తాజాగా ఇలియానా పోస్ట్ చేసిన ఓ హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రీమ్ కలర్ మోడ్రన్ డ్రెస్ తో .. తన ఎద అందాల్ని ఆరబోస్తూ ఆమె ఇచ్చే పోజులు కుర్రకారును కవ్విస్తున్నాయి.తాజాగా ఇలియానా పోస్ట్ చేసిన ఓ హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రీమ్ కలర్ మోడ్రన్ డ్రెస్ తో .. తన ఎద అందాల్ని ఆరబోస్తూ ఆమె ఇచ్చే పోజులు కుర్రకారును కవ్విస్తున్నాయి. అలాగే.. అదే డ్రెస్ తో ఉన్న ఫోటోస్ ను కూడా షేర్ చేసింది. ఈ విధంగానైనా ఇలియానా తనకి మరిన్ని అవకాశాలు వచ్చిపడతాయని ఆశిస్తోంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM