లేటు వయసులో ఘాటు అందాలతో శ్రియా సరన్!

by సూర్య | Wed, Jun 09, 2021, 12:39 PM

తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో, గ్లామర్ తో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.ప్రస్తుతం ముంబై పరిశ్రమ సహా తెలుగు-తమిళ సినీ ఇండస్ట్రీలపైనా ఈ సీనియర్ నాయిక ట్రిగ్గర్ గురి పెట్టిందట. ఇప్పటికే వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. టూమచ్ హాట్ కంటెంట్ తో అగ్గి రాజేస్తోంది. తాజాగా మరో హాటెస్ట్ ఫోటోషూట్ ని శ్రీయ షేర్ చేయగా వైరల్ గా మారింది. బ్లాక్ హాఫ్ షోల్డర్ టాప్.. షార్ట్ మిడ్డీ ధరించిన శ్రీయ మెంటలెక్కిస్తోంది.ఇప్పటికే దర్శకనిర్మాతలకు తన వైపు నుంచి అన్నిరకాలుగా ఫీలర్స్ వెళ్లాయి. ఆ ఒక్క ఛాన్స్ రావడమే ఆలస్యం.. దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందనే ఆశిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లో ఓ అతిథి పాత్రకు కమిటైన ఈ బ్యూటీ తదుపరి అప్ డేట్ పెద్దగానే ఉంటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. జస్ట్ వెయిట్.. !  సునామీ ముందు తుఫాన్ లా కొన్ని క్షణాలు. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM