సోషల్ మీడియా లో సెగలు పుట్టిస్తున్న హాట్ భామ అప్సర రాణి !

by సూర్య | Wed, Jun 09, 2021, 12:25 PM

అప్సర రాణి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్ లు పరిచయమైనా అప్సరా రాణి బోల్డ్  భామగా పరిచయమైంది.4 లెటర్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.అయితే అప్సరా రాణికి రామ్ గోపాల్  వర్మకు ప్రత్యేక రిలేషన్ ఉందని పెద్ద ఎత్తున వార్త ప్రచారం జరుగుతోంది.తాజాగా అమ్మడి సెన్సువల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో ఆమె ప్రదర్శించే అందాల విందుకు నెటిజెన్స్ డంగైపోతున్నారు. తదుపరి అవకాశాల కోసం అమ్మడు ఈ విధంగా రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందిప్రస్తుతం అప్సరారాణి..  వర్మ తెరకెక్కిస్తోన్న లెస్బియన్ మూవీ ‘డేంజరస్’ లో నైనా గంగూలీతో కలిసి అందాల రచ్చచేస్తోంది. అలాగే. ఇటీవల విడుదలైన ‘డి కంపెనీ’ సినిమాలోనూ ఐటెమ్ అవతారమెత్తింది. తాజాగా అమ్మడి సెన్సువల్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో ఆమె ప్రదర్శించే అందాల విందుకు నెటిజెన్స్ డంగైపోతున్నారు. తదుపరి అవకాశాల కోసం అమ్మడు ఈ విధంగా రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Latest News
 
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'భజే వాయు వేగం' టీజర్ Wed, Apr 24, 2024, 03:56 PM
బుధవారం విక్టరీ వెంకటేష్ స్పెషల్ మూవీస్ Wed, Apr 24, 2024, 03:48 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'గేమ్ ఛేంజర్' Wed, Apr 24, 2024, 03:42 PM
మరో రెండు రోజులలో 'చుండూరు పోలీస్ స్టేషన్' డిజిటల్ అరంగేట్రం Wed, Apr 24, 2024, 03:36 PM
'వేట్టైయాన్‌' డిజిటల్ రైట్స్ పై లేటెస్ట్ బజ్ Wed, Apr 24, 2024, 03:26 PM