రొమాంటిక్ లుక్ లో పూజా హెగ్డే!

by సూర్య | Wed, Jun 09, 2021, 11:24 AM

పూజా హెగ్డే మరోవైపు తమిళంలోనూ దళపతి విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో రెండు బిగ్-టికెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎన్ని పరిశ్రమల్లో నటించినా తనకు హిట్లిచ్చిన టాలీవుడ్ ని మాత్రం పూజా హెగ్డే విడిచిపెట్టే ఆలోచనలో లేదు. మరికొన్ని తెలుగు ప్రాజెక్టులపై సంతకం చేయడం ద్వారా మరో రెండేళ్లు ఇక్కడే బిజీగా ఉండనుందిట.మరోవైపు పూజా సోషల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. తాజాగా బటన్ లెస్ .. ఇన్నర్ లెస్ ఫోజుతో మతులు చెడగొడుతున్న ఫోటోని షేర్  చేయగా వైరల్ గా మారింది. ఇటీవల కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తన ఇంట్లో భామ్మగారితో మామ్ డాడీతో పూజా ఆహ్లాదంగా స్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM