అందాలతో సెగలు రేపుతోన్న అమీషా పటేల్

by సూర్య | Wed, Jun 09, 2021, 11:07 AM

నలబై దాటినా వన్నె తగ్గని అందచందాలతో సెగలు పుట్టిస్తున్న అమీషా పటేల్.బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ ఇక్కడ క్లిక్ కాలేదు. స్టార్ హీరోలు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినా అమీషా జాతకం మారలేదు. ఇక ఇప్పుడు 44 ఏళ్ళలో కూడా కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునేలా అందాలు ఆరబోస్తూ సోకుల మంటలు రేపుతుంది అమీషా పటేల్.అమీషా పటేల్ ఈరోజు తన 44వ పుట్టినరోజును జరుపుకుంటోంది


 


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM