రొమాంటిక్ సీన్ లో నో ఫీలింగ్ అట్టున పరిణీతి చోప్రా !

by సూర్య | Tue, Jun 08, 2021, 04:02 PM

ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై హాట్ హీరోయిన్ పరిణితీ చోప్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రొమాన్స్ సీన్లు ఒప్పుకోవ‌టం, న‌టించ‌టం అయిష్టంగానే ఒప్పుకుంటున్నాన‌ని, ఈ సీన్ల‌తో గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా ఇబ్బందిప‌డుతున్న‌ట్లు తెలిపింది.బాలీవుడ్ లో ప‌రిణీతి ప‌లు హాట్ సీన్ల‌లో న‌టించింది. లిప్ కిస్ సీన్ల‌లో కూడా ప‌రిణీతి దుమ్ము రేపింది. ఈ నేప‌థ్యంలో ఈ అంశం గురించి ఈమె స్పందిస్తూ.. రొమాంటిక్ సీన్ల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో క‌ట్ అంటే కట్ అని ప‌రిణీతి చెబుతోంది. ఆ త‌ర్వాత అందుకు సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ ఉండ‌వ‌ని ప‌రిణీతి చెప్పింది.రొమాంటిక్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్తిగా యాంత్రికంగా జ‌రుగుతుంద‌ని ఈ హీరోయిన్ అంటోంది. అలాంట‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండ‌వ‌నేది ఈమె మాట‌. మ‌రి న‌టించిన వారికి ఎలాంటి ఫీలింగ్స్ లేక‌పోయినా.. వీటి కోసం జ‌నాలు యూట్యూబ్ లో కూడా తెగ శోధిస్తూ ఉంటార‌న‌మాట‌!

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM