సెక్సీ నడుము చూపిస్తున్న అనన్య నాగల్ల! ?

by సూర్య | Tue, Jun 08, 2021, 01:52 PM

‘మల్లేశం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నాయిక అనన్య నాగళ్ల. ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది 1996ఆగస్టులో ఖమ్మంలోని సత్తుపల్లిలో పుట్టిన ఈమె ఫాథర్ వ్యవసాయదారుడు. అనన్యకు ఓ బ్రదర్ ఉన్నాడు. హైద్రాబాద్ రాజమహేంద్ర కాలేజీలో బిటెక్ పూర్తిచేసింది. ఎల్ ఎల్ బి కూడా చేసి, ఐటి సెక్టార్ లో ఓ ఏడాది జాబ్ చేసింది. అనుకోకుండా షార్ట్ ఫిలిం లోకి యాక్టింగ్ లోకి అడుగుపెట్టింది. సైమా అవార్డు కూడా వచ్చింది.ఇంకా యాక్టింగ్ నేర్చుకోవాలని మణికొండలో యాక్టింగ్ సంస్థలో చేరిన అనన్య ఓ పక్క యాక్టింగ్ చేస్తూనే మెరిస్తే మేరుపల్లె కవర్ సాంగ్ లో చేసింది. మల్లేశం మూవీ ఆడిషన్స్ కోసం వెళ్లి సెలక్ట్ అయింది. వైఫ్ రోల్ లో బాగా ఆకట్టుకున్న అనన్య ఆతర్వాత ప్లే బ్యాక్ మూవీలో చేసినా సక్సెస్ కాలేదు. అనుకొకుండా వకీల్ సాబ్ లో సెలెక్ట్ అయ్యి తన నటనతో అలరించింది.ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మనసు గెలుచుకుంటుంది తన అందాల తో కుర్రకారు ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది .అనన్య అందానికి తన సన్నని నడుమందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్ స్పెషల్ గా అనన్య నడుంని ఇలియానా నడుంతో పోలుస్తున్నారు. మొత్తానికి అనన్య తన ఫొటోలతో మంచి ఫ్యాన్బేస్ ని ఏర్పరుచుకుందనే చెప్పాలి  

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM