ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గా 'బింబిసార' మూవీ !

by సూర్య | Tue, Jun 08, 2021, 12:26 PM

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందుతున్న బింబిసార సినిమా ఫస్ట్‌ లుక్ వచ్చిన వెంటనే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది వరకు ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సపోర్ట్ తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వశిష్ఠ మల్లిడి అనే నూతన దర్శకుడు డైరెక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM