విభిన్నపాత్రో తమిళ్ హీరో సూర్య !

by సూర్య | Tue, Jun 08, 2021, 12:09 PM

మన దక్షిణాదిలో మంచి లవబుల్ టాప్ హీరోల్లో సూర్య కూడా ఒకరు. తమిళ్ ఎలా అయితే సూర్య సినిమాలకు ఆదరణ దక్కుతుందో అంతే స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణను అందిస్తారు. తన నటనకు కానీ తాను చేసే సినిమాలకు కాను సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఆ మధ్య మాత్రం సూర్యకు సరైన విజయం లేకపోడంతో మంచి కం బ్యాక్ కావాలని అనుకున్నారు.మొదటి నుంచి కూడా సూర్య విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన 'సూరరై పోట్రు' (ఆకాశం నీ హద్దురా) సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఒక వైవిధ్యభరితమైన సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి దర్శకుడు పాండిరాజ్ మాట్లాడారు."ఇది ఒక విభిన్నమైన కథా చిత్రం ..  ఇందులో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. ఆయన పాత్రలో వేరియేషన్స్ ఉంటాయి.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM