సెక్సీ లుక్ లో చి :ల : సా మూవీ బ్యూటీ !

by సూర్య | Tue, Jun 08, 2021, 11:57 AM

చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డర్టీ హరి లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాతో మరింత పాపులారిటీ పెంచుకుంది. ఆ రెండు సినిమాలు తనకు మంచి పేరు తెచ్చాయి. హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రంలోనూ ఆసక్తికర పాత్రలో నటించింది.  తెలుగు-తమిళం-మలయాళ చిత్రసీమల్లో కెరీర్ బండిని బిజీగానే నడిపించేస్తోంది.తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని హాట్ పిక్స్ .. గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సిమ్లా యాపిల్ లా ఊరిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇందులోని అమ్మడి ఎద అందాలు నెవర్ బిఫోర్ అనిపిస్తున్నాయి.మంచు బాగా కురిసే చోట నుంచి వచ్చి.. ఇక్కడ హీట్ పుట్టిస్తోన్న అందాల సుందరి రుహానీ శర్మ. సిమ్లా, కులుమనాలీ ప్రాంతం అమ్మడి నేటివ్ ప్లేస్. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ వ్యాలీలో  జన్మించిన రుహానీ..  చండీఘర్ లో చదువు పూర్తి చేసింది. పంజాబీ సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది. ఆపై ముంబైలో అవకాశాల వేట సాగించింది. అయితే అమ్మడు తమిళ సినిమా ‘కడైసీ బెంచ్ కార్తి’ సినిమాతో కథానాయికగా తొలి ఎంట్రీ ఇచ్చింది.ఇక రుహానీ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయింది. తరచుగా తన హాట్ ఫోటోస్ పోస్ట్ చూస్తూ నెటిజెన్స్ కు నిద్రపట్టనీయకుండా చేస్తోంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాని రుహానీ.. తన అభిమానులకు మరింత చేరువ అవుతోంది. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని హాట్ పిక్స్ .. గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సిమ్లా యాపిల్ లా ఊరిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇందులోని అమ్మడి ఎద అందాలు నెవర్ బిఫోర్ అనిపిస్తున్నాయి.

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM