స్విమ్ సూట్లో మతిపోగొడుతున్న హంసా నందిని!

by సూర్య | Tue, Jun 08, 2021, 11:24 AM

హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ ఛాన్స్ లు రాక ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ హాట్ బ్యూటీస్ గా హీరోయిన్ హంసా నందిని మిగిలిపోయింది. అయితే బాగా డబ్బులొచ్చే సందర్భంలో స్వయంగా హీరోయిన్సే ఐటెమ్ సాంగ్స్ చేస్తునప్పటికీ.. ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అనగానే వినిపించే పేర్లల్లో ‘హంసా నందిని’ పేరు కూడా ఒకటి.తాజాగా బ్లాక్ స్విమ్ సూట్ లో ఉన్న తన ఫొటోను ఆమె షేర్ చేసింది. సొగసు బాణాలను గడుసుగా ఎక్కుపెట్టునట్టుగా కనిపించే ఆమెను చూస్తే, మన్మథుడు కోలుకోవడమే కష్టం .. ఇక మామూలు కుర్రాళ్ల పరిస్థితి వేరే చెప్పాలా?


ఆ ఫొటోలో మత్తెక్కించేలా ఉన్న హంస అందాలు చూస్తే ఈ రాత్రి నిద్రపట్టకుండా ఉన్నాయి. ఇక ఆ బికినీ ఫొటోలను షేర్ చేస్తూ హంస ఇలా రాసుకొచ్చింది. ‘నేను బీచ్ దగ్గర నివాసించాలనుకుంటున్నా.. సాగరతీరాన రాత్రి సమయంలో సరదాగా నడవాలని.. అలల శబ్ధం వినాలనుందని పేర్కొంది’. బీచ్ దగ్గర దిగిన ఫొటోలను పంచుకుంది. అవిప్పుడు వైరల్ గా మారాయి.

Latest News
 
$200K మార్క్ ని చేరుకున్న 'టిల్లు స్క్వేర్' USA ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ Thu, Mar 28, 2024, 07:32 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 07:28 PM
'కుబేర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Mar 28, 2024, 07:25 PM
'టాక్సిక్' లో య‌ష్ సోదరిగా స్టార్ హీరోయిన్? Thu, Mar 28, 2024, 07:19 PM
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM