కుర్రకారుకు హీట్ పెంచుతున్న ఝాన్వి కపూర్!

by సూర్య | Mon, Jun 07, 2021, 02:57 PM

జాన్వీ ఈ రేంజ్ లో చూపించిందేంటి..జాగ్రత్త చూసేముందేధడక్ సినిమాతో హీరోయిన్ గా వెండితెర కు పరిచమైన జాన్వీ కపూర్.. మొదటి సినిమాతోనే చక్కటి అందం , అభినయం కనపరిచి అందరిని హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ తో నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా బికినీ తో సెల్ఫీ ఫోటోలు తీసుకొని తన సోషల్ మీడియా లో పేజీ లో పోస్ట్ చేసింది.ఆరెంజ్ కలర్ బికినీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది జాన్వీ. వీటికి నెటిజన్ల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు ఆమెని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. బికినీ ధరించినప్పటికీ ఎక్కడా వల్గారిటీ లేకుండా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.

Latest News
 
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM