తెలుగు బిగ్ బాస్ లో కి హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్?

by సూర్య | Mon, Jun 07, 2021, 01:30 PM

ఆర్ఎక్స్100 సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.మొదటి సినిమాలోనే నటనతో పాటు గ్లామర్ తోను ఆకట్టుకుంది పాయల్. పాయల్ అందాలకు కుర్రాళ్ళ గుండె జారీ గల్లంతయింది. . ఈ సినిమాలోనూ తన గ్లామర్ తో కట్టిపడేసింది పాయల్.తెలుగు బిగ్ బాస్ 5సీజన్ ఆగస్టులో మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే, హీరోయిన్ ‘పాయల్ రాజపుత్’ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిందని వస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 కోసం తెలుగులో రంగం సిద్ధం అవుతుంది.గత సీజన్ లో మోనాల్ గజ్జర్ ని భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ కోసం ఎంపిక చేశారు.అలాగే ఆమెని చివరి వరకు హౌస్ లో ఉంచారు.ఇక బిగ్ ‌బాస్ మొదలైందంటే చాలు అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేస్తున్నారట. మొదటి సీజన్ నుండి ఈ షోకి వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వస్తోంది.

Latest News
 
చీరకట్టులో హనీ రోజ్ ఫోజులు Tue, Apr 16, 2024, 03:40 PM
'ది రాజా సాబ్' షూటింగ్ లో జాయిన్ అయ్యిన నిధి అగర్వాల్ Tue, Apr 16, 2024, 03:10 PM
ఆఫీసియల్ : 'కన్నప్ప' లో అక్షయ్ కుమార్ Tue, Apr 16, 2024, 03:06 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' టీమ్ తో శ్రీముఖి స్పెషల్ ఇంటర్వ్యూ Tue, Apr 16, 2024, 03:05 PM
వాయిదా పడిన 'లవ్ మౌళి' విడుదల Tue, Apr 16, 2024, 03:03 PM