ఫుల్ సెక్సీ మూడ్ లో వాణికపూర్ బికిని ?

by సూర్య | Sat, Jun 05, 2021, 03:41 PM

 వాణీ కపూర్ తన తాజా బికినీ ఫోటోషూట్‌లో అద్భుతంగా కనిపిస్తోంది వార్ చిత్రంతో వాణీ కపూర్ పేరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా మార్మోగింది. హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ లాంటి భారీ యాక్షన్ స్టార్లతో కలిసి నటించిన వాణీ ఆ సినిమాలో యోగా టీచర్ పాత్రలో అదరగొట్టింది.ఇక మరోవైపు పలు క్రేజీ బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తున్న వాణీ కపూర్ ఇన్ స్టా మాధ్యమంగా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా పూల్ సైడ్ విరహయోగినిలా వాణీ భంగిమ ఒక్కసారిగా యువతరంలో హీట్ పెంచుతోంది. బ్లూ టాప్ .. వైట్ బాటమ్ వేర్ తో అలా ఈత కొలను అంచున కురులను ఆరబోస్తూ విరహయోగినినే తలపించింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Latest News
 
రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'టేనంట్' Thu, Apr 18, 2024, 06:37 PM
'సారంగదరియ' టీజర్‌ను విడుదల చేసిన శ్రీవిష్ణు Thu, Apr 18, 2024, 06:35 PM
ప్రియదర్శి - నభా నటేష్ తదుపరి చిత్రానికి ప్రభాస్ టైటిల్ Thu, Apr 18, 2024, 06:32 PM
ప్రేమలు పై ప్రశంసలు కురిపించిన నయనతార Thu, Apr 18, 2024, 06:28 PM
ఆది సాయికుమార్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Thu, Apr 18, 2024, 06:16 PM