హాట్ పోజ్ లో లక్ష్మీ రాయ్?

by సూర్య | Sat, Jun 05, 2021, 11:48 AM

సోషల్ మీడియాలో తన హాటు ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేసి వీలైనంతగా భూగోళ తాపం పెంచడం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అదేపని చేసింది.  ఆ ఫోటోకు "నేను అమితంగా ఇష్టపడేది ఏంటో తెలుసా? ప్రయత్నం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  నిజమే జీవితంలో ఏది సాధించాలన్నా దానికి తగిన ప్రయత్నం చేయాలి.  ఆఖరికి ఈ ఫోటో స్టొరీలు చదవాలన్నా సైట్ ఓపెన్ చేసి.. అర్టికల్ లింక్ ఓపెన్ చేసి చదవాలి.  లేకపోతే ఫోటో లేదు.. స్టొరీ లేదు.  ఫోటోస్టొరీ అంతకన్నా లేదు.  మంచి క్యాప్షనే ఇచ్చింది మన రత్తాలు.  ఈ క్యాప్షన్ల సంగతేమో కానీ రెడ్ కలర్ మోనోకినిలో ఒక స్విమ్మింగ్ పూల్ లో నిలబడి ఖజురహో శిల్పంలా పోజిచ్చింది.  ఆ ఒంపుసొంపులు చూస్తే కరుడుగట్టిన కఠోరమైన సన్యాసి కూడా మనలాంటి సంసారిగా మారిపోతాడు.   ఇక ఈ మోనోకినిని డిజైన్ చేసిన గురుడు ఎవరో కానీ అతడికి ఆడి కారంటే ఎంతో ఇష్టం అనుకుంటా.  ఆడి రింగులను ఒకదానిపై ఒకటి కాకుండా రెండు రెండు మిల్లీ మీటర్ల గ్యాప్ లో పక్కపక్కనే పెట్టి.. రాయ్ గారి నాభి అందాల ప్రదర్శన లేని లోటును తీర్చేశాడు.

Latest News
 
త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న 'మంజుమ్మెల్ బాయ్స్' Sat, Apr 20, 2024, 06:43 PM
'రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Apr 20, 2024, 06:32 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, Apr 20, 2024, 06:29 PM
'SK23' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Sat, Apr 20, 2024, 06:27 PM
సినిమా ఆఫర్ల కోసం పార్టీలకు వెళ్లను అంటున్న స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 06:24 PM