పూరి జగన్నాథ్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా?

by సూర్య | Sat, Jun 05, 2021, 11:28 AM

పవన్ నుంచి మరో సెన్సేషనల్ సినిమా రాబోతుంది అని టాక్ వైరల్ అయ్యింది. అదే మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో.. వీరి నుంచి వచ్చిన బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు కల్పించిన ఇంపాక్ట్ ఇప్పటికీ అందుకే అందుకే జస్ట్ టాక్ వచ్చినా అది వేరే లెవెల్ కి వెళ్ళింది.మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు సెట్ కానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. గతంలో తాను మహేశ్ బాబుకి వినిపించిన 'జన గణ మన' కథనే, పవన్ తో పూరి చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈ కాంబోలో పూరి డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి “జనగణమన” ఉంటుందని గాసిప్స్ కూడా ఊపందుకున్నాయి. కానీ లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఈ కాంబో నుంచి ఆ సినిమా అసలు లేదని తెలిసింది. కానీ ఈ కాంబోలో సినిమా అయితే లేదు అన్నట్టు తెలియరాలేదు. మరి ఒకవేళ సినిమా ఉంటే ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారో చూడాలి.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM