లాక్ డౌన్ లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

by సూర్య | Fri, Jun 04, 2021, 03:04 PM

లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో స్టార్స్‌ నుండి సినీ కార్మికుల వరకు అంతా కూడా ఖాళీగానే ఉంటున్నారు. కార్మికులు షూటింగ్స్‌ లేకపోవడంతో కడుపు మాడుతుంటే, సెలబ్రెటీలు మాత్రం సరదాగా ఈ టైంను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు బిజీ బిజీ గా గడిపిన సెలబ్రెటీలు ఇప్పుడు పూర్తిగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే కొందరు సెలబ్రెటీలు ఛాలెంజ్‌లు చేసుకుంటూ టైంపాస్‌ చేస్తున్నారు.ఈ రెండో లాక్ డౌన్ పీరియడ్ అంతా, ఇంట్లో ఖాళీగా కూర్చొని కూర్చొని బోర్ గా ఫీల్ అవుతుంది. అందుకే తొందరగా షూటింగులు మొదలైతే బాగుండు అని కోరుకుంటుంది. ‘మళ్ళీ సినిమా సెట్ లోకి వెళ్లే టైం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజూ మంచి హెయిర్ స్టయిల్ తో మోడ్రన్ గెటప్స్ తో ముస్తాబై ఎంతో ఎంజాయ్ చెయ్యాలి’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM