తెలుగు 'లూసిఫర్' మూవీ లో బాలీవుడ్ నటి విద్యాబాలన్?

by సూర్య | Fri, Jun 04, 2021, 12:09 PM

చిరు తదుపరి చిత్రం లూసిఫర్ మలయాళ మూవీ రీమేక్ కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా సాగుతోంది.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ మెగాభిమానుల్ని ఖుషీ చేస్తోంది. అదేంటంటే.. ఇందులో మెగాస్టార్ పోషించే కింగ్ మేకర్ పాత్ర కు ఓ చెల్లెలు ఉంటుంది. ఈ పాత్రకు ఇంతకు ముందు సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూబీ విద్యాబాలన్ ను ఎంపిక చేయబోతున్నారట.ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందే 'లూసిఫర్' మలయాళ రీమేక్ లో హీరో సోదరి పాత్రకు విద్యాబాలన్ ను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM