హాట్ బికినీ లో ప్రగ్య జైస్వాల్ ?

by సూర్య | Fri, Jun 04, 2021, 11:50 AM

తాజా గా ప్రగ్యా షేర్ చేసిన వైట్ మోనోకిని ఫోటోకి విపరీతమైన స్సందన లభించింది. సింగిల్ పీస్ బికినీలో అమ్మడి ఒంపు సొంపులు . అదరహో అనిపిస్తున్నాయి.ఆకర్షించే అందం, ఆకట్టుకొనే అభినయం .. రెండూ ఉన్నప్పటికీ అందాల ప్రగ్యా జైస్వల్ టాలీవుడ్ లో ఆశించిన రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తొలి చిత్రం కంచె తర్వాత ఆమె ఖాతాలో అలాంటి స్థాయిలో మరో హిట్ పడలేదు. దాంతో అమ్మడికి ఇప్పటివరకూ స్టార్ స్టాటస్ రాలేదు. అయితే ఇప్పుడామె దశ తిరగినట్టే కనిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ప్రగ్యకి అవకాశాలొస్తున్నాయి.సోషల్ మీడియాలో తరచుగా తన హాట్ పిక్స్ ను షేర్ చేసే ప్రగ్యా జైస్వల్ .. బోలెడంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తరుచుగా ఆమె పోస్ట్ చేసే సెన్సువల్ పిక్స్ కు కుర్రకారు ఫిదా అయిపోతుంటారు. ఈ నేపథ్యంలో తాజా గా ప్రగ్యా షేర్ చేసిన వైట్ మోనోకిని ఫోటోకి విపరీతమైన స్సందన లభించింది. సింగిల్ పీస్ బికినీలో అమ్మడి ఒంపు సొంపులు .. అదరహో అనిపిస్తున్నాయి.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM